Saturday, March 9, 2024

mandaram

ఒక పువ్వు కధ
నిన్న సాయంత్రం నేను మనిషి జీవితం గురించి ఆలోచిస్తూ నా ఇంటి ముందు ఉన్న తోటలో  పూస్తున్న పూల వంక చూస్తూ ఒకచోట ఆగిపోయాను ఎర్ర మందారం (హైబిస్కస్) చెట్టు నిన్న మొన్న లో నాటిన చిన్న మొక్క నేటికీ కెంపు రంగు (రెడ్) మొగ్గలతో చూసేసరికి కవిత పొంగింది నాలో అదే    ఓహో మందారమ ముగ్ధ సింగరామ అరే నిన్ననే కదా చూసాను పచ్చని ఆకుల నడుమ చిన్న తొడిమతో కేంపైన మొగ్గలాగా తోచవు, ఉదయాన్నే భానుడి కిరణాలు నిను తాకాయ అంతలా విరిసావు మందారమ ముగ్ధ సింగరామ, విరిసిన నిను చూసి నా కనులు కూడా ఎరుపు రంగులోకి మారినాయి
తెలుసా, మనిషి జీవితం కూడా అంతే మొగ్గ పువ్వులా విరిసి కనులకు ఆనందాన్ని ఇచ్చి సాయంత్రానికల్లా వాడిపోయి రాలిపోతుంది. జీవితం  అంటే పువ్వు కి ఒక రోజు, అదే మనిషికి కాలాలు, ఋతువులు, రోజులు మారిన చివరికి పువ్వు లాగా రాలిపోతాడు.

No comments:

Post a Comment