Tuesday, April 25, 2017

[03/04 8:52 am] anugollakota@gmail.com: బస్ రెడీగా ఉంది ఎక్కి కూచున్న నాకు మళ్ళీ ఆలోచనలు ముసురుకుంటున్నాయి ,ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి, ఎవరి కోసం ఉండాలి, ఎక్కడ ఉండాలి? జవాబు దొరకని ప్రశ్న పత్రంలా ఉంటోంది నా మనసు.
[03/04 8:54 am] anugollakota@gmail.com: రిటైర్మెంట్ కొందరికి వరం అయితే
[03/04 6:29 pm] anugollakota@gmail.com: కొందరికి శాపం తోచదు పని ద్ధ్యాసా unna నాకు మరి చిరాకుగా ఉంది. జీవితం అంతా నిస్సారంగా నిస్తాజంగా ఉంటోంది మొదట్లో ఇలాగే ఉంటుందేమో.  పొద్దున్న నడక, తోట పని గుడి కివెళ్లటం సాయంత్రం పార్కు వెళ్ళటం అలవాటు చేసుకొన్న సమయం గడవదు. ఇదివరకు బజారు పనులు మా ఆవిడ చూసుకొనేది. ఇప్పుడు ఆ పనులు నేనే చేసుకొంటున్న సమయం ఇంకా ఉంటోంది. కొంతమంది మీకేంటి ఇద్దరు అబ్బాయిలు అమెరికాలో స్థిర పడ్డారు. Valla దగ్గరకి వెళ్ళి రండి , అని సలహాలు కొంతమంది తీర్థయాత్రలు చేయండి అని తోచక నా మనసు పరి పరి విధాల పోతోంది.
[07/04 12:29 pm] anugollakota@gmail.com: జీవితం అన్నాక ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు ఉంటాయి. కొందరికి ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఉండటం సహజం. దేవుడి దయ వల్ల నాకు అవి లేవు.
[07/04 1:46 pm] anugollakota@gmail.com: వినే వాళ్ళకి నా సమస్య చాలా వింతగా అనిపిస్తుంది. కోపం వస్తుంది. దాంతో నవ్వు కూడా వస్తుంది. నా సమస్య నాకే నవ్వు జాలి తేపిస్తున్నాయి.
[07/04 1:55 pm] anugollakota@gmail.com: నా ఆలోచనలే అవి, రిటైర్మెంట్ అయ్యా కదా తోచటం లేదని మళ్ళీ ఉద్యోగం ఉంటే బాగుండు అని, దొరికితే బాగుండు అని1 అనిపిస్తోంది. నా ఆలోచనని మా స్నేహితుడి కి చెప్పాను చూద్దాం రా అన్నాడు
[07/04 2:34 pm] anugollakota@gmail.com: నా స్నేహితుణ్ణి మళ్ళీ కలిశాను. ఒరేయ్ సుందర మూర్తి మనకి ఒక శత్రువు ఉందిరా అన్నాడు . ఉద్యోగం అంటే శత్రువు అంటాడేంటి ? అదేరా అంతర్జాలం  మాయాజాలం దాన్నే ఇంగ్లీషులో కంప్యూటర్ అనే పెట్టెలో ఇంటర్నెట్ అంటారు. అనుభవం ఉన్నవాళ్ళం పని చేస్తాము అంటే మీకు అంతర్జాల పరిజ్ఞానం ఉందా? అని అడుగుతున్నారు. మనం రిటైర్మెంట్ ముందర 4 సంవత్సరాలు మాన్ని వీటి ముందర కూర్చోబెట్టి నేర్చుకోమనలేదు మన పై అధికారులు .ఇక నించి వీటితోనే పని చేయాలని అనలేదు ఎంత అవస్థ పడ్డాం మనం. రిటైర్ అయ్యే ముందర ఇదేమి గొడవ అని ,చేయకపోతే ఉద్యోగం ఉండదని నోటీసులు. ఎంతైనా 85,90 దశకంలో చదువుకున్న వాళ్ళకి, ఉన్న వాళ్ళకి ఇక గడ్డు కాలమే.
[07/04 5:42 pm] anugollakota@gmail.com: సరస్వతి నమస్తుభ్యం అని చదువుకున్న వాళ్ళం, ఇంగ్లీష్ అంటే a for apple ఈ రోజు a for android ఫోన్ రా c for computore d for data i for ఇంటర్నెట్ అని చదువు .బస్ టికెట్ ట్రైన్ టికెట్ ఫోన్ లొనే చేసుకోటం.  పాడుబడిన ఇళ్లు ఉంటున్నాయి కానీ అంతర్జాలం లేని ఇల్లు లేదురా. స్కూల్ కాలేజ్ అయిపోయాక మనం ఆడుకొంటునో కబుర్లు చెప్పుకొంటునో వెళ్ళేవాలం ఇంటికి ఇప్పుడు పిల్లలు ఫోన్ తోనే మాటలు మనలాంటి ప్రేమలు అనుబంధాలు వాళ్ళకి అక్కర్లేదురా. నేర్చుకోమని మా వాడు గొడవ చేస్తున్నాడురా. ఆఫీస్ పనికోసం అప్పుడు తూ తూ మంత్రంగా నేర్చుకొన్నం ఇప్పుడు పూర్తిగా నేర్చుకుందాం. వ్యాపకంగా ఉంటుంది.
[08/04 7:05 pm] anugollakota@gmail.com: ఏంట్రా ఆలోచిస్తావ్ పిల్లలకోసం కొన్ని తెలుసుకోక తప్పదు తెలుసుకోపోతే మనని వింత జంతువు గా చూస్తారు రా, ఒకప్పుడు మనం విఠలఆచార్య సినిమా కనికట్టు పులులు సింహాలతో చేసే యుధాలు చూసినపుడు ఆయన దర్శక ప్రతిభ అని అనుకున్నాం. కానీ ఇప్పుడు జనం యంత్రంలో ఉన్న గ్రాఫిక్ పులులనే నమ్ముతారురా మనిషిని నమ్మడం మానేశారు.యంత్రాన్నే నమ్ముతున్నారు. అంతర్జాలంలో మన వివరాలు ఉంటేనే మనం ఉన్నట్టు లేకపోతే బ్రతికున్న చచిన్నట్టే. పెన్షన్ కి 6నెలల ఒకసారి ఆఫీస్ లో కనిపించాలిగా మనం ఉన్నట్టు. పద చాలా సేపు అయింది. సరే నేను బజారు వెళ్ళాలి ,మా మేన కోడలికి ఏదైనా సంబంధం చూడు చదువు అయింది ఉద్యోగం చేస్తోంది. వాడు చెపిన మాటలు తో ఆలోచిస్తున్న మళ్ళీ కొత్తగా నేర్చుకోవలంటే"!
[08/04 8:19 pm] anugollakota@gmail.com: అదేదో భార్య బాధితులు, భర్త బాధితులులాగా నేను అంతర్జాల బాధితుణ్ణి, అంతర్జాలమే నాకు శత్రువుగా అనిపిస్తోంది. నాకు కొద్దిగా ఛాందస భావాలు ఉన్న అవి ఒకరిని నొప్పించేవి కావు, చుట్టరికాలని, మేనారికల్ని నమ్మేవాన్ని అంతెందుకు నా భార్య మాలతి చుట్టాలమ్మాయ్. మా నాన్న కి చుట్టలో మంచి పేరు ఉంది మా నాన్నకి నేనొఖాన్ని మా చెల్లెలు సీత ఆరోజుల్లో వరకట్నాల గోడవగా ఉండేంది .కట్నం లేకుండా చేసుకుంటానుఅంటే నా మాట విని నాన్న నా స్నేహితుడు రాఘవ కిచి వివాహం జరిపించను. నాన్న, అమ్మ ఉండగానే నా పిల్లల చదువులు, కార్యాలు జరిపించను. అమ్మ, నాన్న ఒకరి తరువాత వెళ్లిపోయిన మా చుట్టాలతో అనుబంధాన్ని వదల లేదు. ఆలోచిస్తూ ఉండగానే కిరణ షాప్ వచ్చేసింది. అరే ఆశ్చర్యం షాపని సుపెరమార్కెటుగా మారింది రోజులు మారాయి గా ,లోపలికి వేళ్ళ అంజినేయులు సార్, ఏంటి షాప్ మారింది ఈ కాలం వాళ్ళతో మనము మారలిగా సార్ అన్నాడు. నిజమే, బట్టలు కూడ పెట్టినట్టున్నావ్. అవును సార్, అన్ని ఉన్నాయి సార్ తెలియకపోతే ఈ అమ్మాయిని అడగండి సార్, సుధ అని పిలిచాడు. ఆ అమ్మాయి వెంట వెళ్ళాను. సరుకులు అన్ని చూపిస్తోంది నాకు చూపిస్తూ మధ్య మధ్యలో ఫోన్ లో నవ్వుతూ మాట్లాడుతోంది, ప్చ్ ఏంటో, ఆ హాల్లో అంటూ ఓ పెద్దగా మాట్లాడుతూ ఒకతను ఆ అరుపు కి ఒకసారి అదిరి పడ్డాను, ఎమోయ్ షాప్ కొచ్చాను ఏమి కావాలి నీకు అని ఫోన్ లో అడుగుతున్నాడు. కావలసిన వాటికి లిస్ట్ రాసుకొని తీసుకోవచ్చుగా ఫోన్ లో అడిగి కొనాల , ఆ మాటే అన్నాను ఆ అబ్బాయితో ఎందుకు సార్ ఫ్రీ యే కదా100 rs తో sim వేయించుకొంటే సంవత్సరం అంత ఫ్రీ గా మాట్లాడచు, మీ ఫోన్ no.ఇవ్వండి sim వేయిస్తా మీకు వెయిస్తే నాకో sim ఫ్రీ , చెప్పండి సార్ వద్దులే బాబు, ఓరిని నేనెవరో తెలీదు sim మార్కెటింగ్ చేస్తున్నాడు. అనుకున్న మనసులో నా దగ్గర ఫోన్ లేదు. ఆ ఏంటి నన్ను వింతగా చూస్తూ వెళ్ళాడు. ఇంకొకడు నాకు డాష్ యిచ్చాడు. ఫోన్ లో వాళ్ళ ఆవిడని చూస్తూ అడుగుతున్నాడు, ఆ అమ్మయి ఆంటోది మీ ఎదురుగా ఉందిగా ఆ ఫేసుపాక్ తీసుకోండి అంటూ, ఏమి బాబు మనుషులని చూసుకొని నడు అన్నాను, సారి సార్ అని డార్లింగ్ చెప్పు అని తోసుకు వెళ్తున్నాడు ఇంటికెళ్ళేదాక చూడకుండా ఉండలేడా  ఖర్మ , ఇంకో పాప ఈ కలర్ చున్నీ బోర్డర్ అంటూ ఆ చున్నీని ఫోటో లు తీసి వాట్సాప్ లో చూడు అంటూ, ఫోటోలు తీస్తోంది, చివరికి సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళాను.
[09/04 8:00 am] anugollakota@gmail.com: గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదో ఏమిటి ఇంత ఆలస్యం మీ చెల్లెలు సీత ఫోన్ చేసింది సాయంత్రం బయలుదేరి వస్తున్నారట, మాలతి గొంతు కోపంగా విపిస్తోంది, ఏమైంది ? దారిలో జరిగిందానికి బెంబేలు పడుతూ వచ్చనేమో ఈ మాట చెవులకి ఇంపుగా వినిపించింది. నాలుగు రోజులు కాలక్షేపం అవుతుంది నా చెల్లెలు, మేనడకోడాలితో. రాఘవ కూడా వస్తున్నాడని చెప్పిందా?  అంటూ కల్లూకడుక్కొని భోజనానికి కూచున్న,
[09/04 9:01 am] anugollakota@gmail.com: కాళ్ళు కడుక్కొని భోజనానికి కూర్చున్న కూర వడ్డిస్తూ హు అంటూ రుసరుసలు మాట మారుద్దామని అంజినేయులు చాలా పెద్ద షాప్ కట్టాడు అన్ని వస్తువులు ఒకేచోట దొరికేటట్టుగా పనివాళ్ళని కూడపెట్టాడు. పప్పులు,ఉప్పులు పులు, బట్టలు, వస్తువులు అన్ని ఒకచోట బాగుంది షాప్. అలంటి షాపులు చాలానే ఉన్నాయి బజారులో,మీరు ఇప్పుడే కళ్ళు తెరిచారుగా అన్ని వింతగా కనిపిస్తాయి మీరూఏరోజైన ఇంటి పని పంచుకొన్నార! ఇప్పుడు తోచట్లేదు కాబట్టి వెళ్లారు, ఎందుకు ఆలస్యమైందో చెప్పారే ? అంది సాగదీస్తూ, దారిలో వాడేవడో బైక్ మీద వెళ్తూ ఫోన్ మాట్లాడుతూ నేను కూర్చున్న రిక్షా కి గుద్దేవాడే డ్రైవర్ ఆ పిల్లవాన్ని ఆపాడు తృటిలో తప్పింది ప్రమాదం, మంచి డ్రైవర్ కాబట్టి అలా చేసాడు, కూర్చున్న నాకే భయమేసింది ఆపిల్లవాడిని కేక లేసి వదిలాడు ఈ కాలం పిల్లలు ఇలా తయారయ్యారు , ఈ కాలం తల్లి తండ్రులకి పిల్లలకి ఏమ ఇవ్వాలో, ఇవ్వకూడదో తెలియట్లేదు. అది సరే నువు కోపంగా ఉన్నవే, భోజనం అయ్యాక చెప్తాను. గట్టిగా అంది ఈసారి ఏదో ఉంది సంగతి.
[10/04 6:32 pm] anugollakota@gmail.com: వాసుకి చెప్పనే మన హరిణి కి మంచి సంబంధం చూడమని సీత ఎలాగూ వస్తోందిగా ఆ మాటలు మాట్లాడచ్చు , మాలతి నా మాటలు ఆలకించింద అసలే కోపంగా ఉంది. ఏమై ఉంటుంది.? అనుకునేలోపు అన్ని సర్దుకొని నా ఎదురుగుండా నుంచుంది. మీరు మారరా? ఇదేమి ప్రశ్న నేనెం చేసాను  మీ చెల్లెలు సీత ఫోన్లో ఏడ్చింది , ఎందుకు ?   ఠావుల కొద్ది  మీరు రాసిన ఉత్తరం చూసి, ఉత్తరం రాసే అలవాటు ఉందని దానికి తెలుసు , అందులో చేడేమి రాయలేదే ఎడవటానికి ! ఏమి రాసనబ్బా గుర్తు తెచ్చుకొంటున్న మూర్తి ఆలోచనకి అడ్డుపడుతూ అన్నయ్య మారడా ఒదిన అంటూ వాళ్ళ పక్కనావిడ అందిట  సీతతో మీ అన్నయ్య రోజు ఫోన్ లో మాట్లాడారా ఈరోజుల్లో కూడా ఇంత పెద్ద ఉత్తరం రాశారు ఆయన ఓపిక్కి మెచ్చుకోవలని ఫక్కున నవ్విందిట, మెచ్చుకుందిగా ఆవిడ ఎందుకు ఏడుపు అన్నాడు మూర్తి. మాలతి కి ఇంకా కోపం పెరిగింది, అతనిమాటలకి ,అత్తగారు తిట్టినందుకు కాదు తోడికోడలు నవిన్నందుకు అన్నట్టు ఉంది ,ఆహా సామెతలు బాగా చెప్తారు, రోజు ఫోన్ చేస్తాను ఆ ఉత్తరంలో విషయాలే చెప్పుచుగా, విన్న వెంటనే ఆనందం వేస్తుందిగా, వాళ్ళఆఫీసర్ తో మాట్లాడే పాటి చేయలేదా నేను ఒదిన అంటూ భోరు మంది. వింటున్నార మాలతి గద్దింపు, మూర్తి,అప్పుడు ఆఫీస్ పని కాబట్టి తప్పదు, ల్యాండ్ ఫోన్ పట్టుకొని అంతసేపు  మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఉత్తరం  రాసా, ఇదివరకు పని హడావిడిలో నాలుగు ముక్కలు రాసేవాన్ని, ఇప్పుడు తీరికతో ఎక్కువరసాను, మాలతి పిల్లలు tuch ఫోన్లు కొనిచ్చారుగా,  మూర్తి, నాకు చేత కాదు అవి tuch చేస్తే ఏటో వెళ్లిపోతాయి అక్షరాలు,  ఆ..ఆ అందరికి సలహాలు ఇస్తారు ఆ కోర్స్ చేయండి , ఇది నేర్చుకోండి అంటూ, మీరు మాత్రం నేర్చుకోరు, ప్రయత్నించారు. నాన్నకి చెప్పమ్మా అని పెద్దాడు ఒకటే గోల వాళ్లందరికీ సమాధానం చెప్పలేక చస్తున్న , మీ లాంటి వాళ్ళు నూటికో కోటికో ఉంటారు
[10/04 6:44 pm] anugollakota@gmail.com: వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలాగా , అంతర్జాల బాధిత జీవుల సంరక్షణ కేంద్రం అని తెరవాలి మీ కోసం అంటూమూర్తి వైపు చూసింది మాలతి .సమయం దొరికితే చాలు చురకలు, అంటిస్తూఉంటుంది. అనుకోని మూర్తి వాసు అన్నడే కోర్స్ చేద్దామని ఆలోచిస్తున్న అంటూ నిద్రలోకి జారాడు. మూర్తికి తెలీదు తన ఇంట్లోనే అంతర్జాల శత్రువు తయారవుతోంది.
[13/04 4:09 pm] anugollakota@gmail.com: సర్ మీరు rijected అండి, ఎమ్మా నేను reject అవటం ఏమిటి అకౌంట్ tally కింగ్ ని ఆఫీసులో తప్పు ఎక్కడ jarigindo సేకను లో చెప్పవాడిని అందరూ నన్ను ఆడిట్ కళ్ళు మీవి  అంటారు, నేను rejected సారి సార్ govt ఎంప్లొయ్ కదా వర్క్ బాగా చేస్తారని  పిలిచాను. కానీ కంప్యూటర్} ఆపరేటింగ్ లో వీక్ మీరు టైపింగ్ స్పీడ్  లో కూడా వీక్ అందువల్ల sorry కాదమ్మ నేను please సార్అని door viapu చూపించింది నాకు ఏడుపు ఒకటే తక్కువ.

1 comment:

  1. నా అభిప్రాయం 80,90 దశకంలో చదువుకున్న వాళ్ళ పరిస్థితి టెక్నాలజీ కి అలవాటుపడలేక కొంతమంది ఉంటారు వాళ్ళ జీవన విధానం క్లుప్తంగా ఉంటే బాగుండేది ఆనాటి ఆలోచనల్ని ఇలా ఉంటాయని చెప్పటంతో సుదీర్ఘ మైంది

    ReplyDelete