[13/04 4:09 pm] anugollakota@gmail.com: సర్ మీరు rijected అండి, ఎమ్మా నేను reject అవటం ఏమిటి అకౌంట్ tally కింగ్ ని ఆఫీసులో తప్పు ఎక్కడ jarigindo సేకను లో చెప్పవాడిని అందరూ నన్ను ఆడిట్ కళ్ళు మీవి అంటారు, నేను rejected సారి సార్ govt ఎంప్లొయ్ కదా వర్క్ బాగా చేస్తారని పిలిచాను. కానీ కంప్యూటర్} ఆపరేటింగ్ లో వీక్ మీరు టైపింగ్ స్పీడ్ లో కూడా వీక్ అందువల్ల sorry కాదమ్మ నేను please సార్అని door viapu చూపించింది నాకు ఏడుపు ఒకటే తక్కువ.
[13/04 5:56 pm] anugollakota@gmail.com: బయటికి వచ్చాను. అక్కడ అంతర్జాల బాధిత జీవులకు ఆహ్వానం అని బోర్డు కనిపించింది. లోపలికి వెళ్లి చూద్దును కదా అందరూ నాలాంటి వాళ్ళే , సార్ అంటూ ఒకబ్బాయి తీసుకె ల్లాడు ఇక్కడ మీ పేరుని రిజిస్టర్ చేయండి. మీకు కావలసినవాన్ని చేసుకోవచ్చు మీ పాత రోజులన్ని గుర్తు తెచ్చుకొని అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అవన్నీ మేము రికార్డ్ చేస్తాము. అంతే కాక ఒకరోజు అలాంటి ఒకతుండేది అన్నట్టుగా గుర్తు ఉండేట్టుగా అంతర్జాల బాధితుల రోజుగా ప్రకటిస్తాము. అంటూ envalop కవర్లు పెన్ను పుస్తకాలు టేప్ రేకార్డర్లు , పోస్టుడబ్బా, నా ఉత్తరం కోసం ఎదురుచూసే మనుషుల్ని,
[13/04 10:40 pm] anugollakota@gmail.com: అన్ని ఏర్పాటు చేసాం సార్. పద్యాలు పాటలు మీ ఇష్టం అన్నాడతను. కాలేజ్ రోజుల్లో నాటకాలు, వేసేవాన్ని పద్యాలు పాటలు పాడేవాన్ని కాస్త సంగీత పరిజ్ఞానమ్ ఉంది నాకు కాలేజ్ లో ఘంటసాల, s. p. బాలు గారి పాటలు నేను పాడల్సిందే, అడా గొంతుకైతే కల్పన పాడేది ఆ రోజుల్లో మా ఇద్దరి పెయిర్ బాగుందని, ప్రేమని, పెళ్లి చేసుకుంటామని సాటి నా స్నేహితులు అనుకునేవారు. నిజానికి నా పిల్లలు అలాంటివి ఆస్వాదించనే లేదు , చదువు ఉద్యోగం, వేరే దేశం సరిపోయింది. ఒకప్పుడు బాధేస్తుంది వాళ్ళని చూస్తే , రామనవమీ చలువ ,పందిళు పందిళ్ళలో నాటకలు నిద్ర వసస
[13/04 10:49 pm] anugollakota@gmail.com: వస్తే నాన్న వల్లోనో అమ్మ వొళ్ళోనో నేను, సీత పడుకోనే వాళ్ళం తరువాత టీవీ లు వచిన్నాయి, వ్.సి.ఆర్ లో లవకుశ, లాంటి సినిమాలు వేసేవాళ్ళు. ఇప్పుడా సినిమాలు చేతుల్లోనే కనిపిస్తున్నాయి. అలా కలవెళ్లింది ఏది? వేస్తున్నారు ఈ రోజుకి పంది ల్లు ఆచారం పోకూడదు అని, ఇలాంటివి ఇక్కడ ఉన్నాయన్నమాట అయ్యో మాలతిని పిలవాలి మాలతి, ఎంలాల్,
[13/04 10:55 pm] anugollakota@gmail.com: ఏమిటి కలవరింతలు , మీ చెల్లెలు హరిణి వచ్చారు లేవండి, ఆదేంటే రావేంటి నువు చూడు అంటూ లేచాను, నేను ఎక్కడికి రావాలి మాలతి కదుపుతోంది అదేంటి నేను ఇంటర్వ్యూ ...ఇదంతా కల ఏమైందండి, ఆహా ఏమి లేదు , అన్నయ్య
[15/04 12:28 pm] anugollakota@gmail.com: మావయ్య, మావయ్య ఏంటి మావయ్య అలా చుస్తున్నావ్ హరిణి ని అంది పూర్తి గా కల లోంచి ఇవతలికి వచ్చాను. ఎరా అమ్మలు హరిణి, సీత ఎలవున్నారు? రాఘవ కూడా వచ్చాడా? అంటూ పలకరించాడు మూర్తి, రాలేదు అన్నయ్య మేమిద్దరమే వచ్చాం అంది సమాధానంగా సీత , సీత సమాధానం లో ఎదో వెలితి కనిపించింది మూర్తి కి మాటల్లో పెట్టి అడుగుదాములే అనుకున్నాడు. ఇంతలో అందరికి కాఫీలు పట్టుకోచింది మాలతి
[15/04 4:52 pm] anugollakota@gmail.com: కాఫీ తాగుతూ అన్నాడు మూర్తి సీత తో నా స్నేహితుడు వాసుకి చెప్పాను హరిణి కి మంచి సంబంధం చూడమని , నీకు ఆ శ్రమ తప్పిచిందన్నాయ నీ మేన కోడలు అదే చూసుకోంది ఒక అబ్బాయిని ఆ విషయం మాట్లాడదామని వచ్చాము. అవునా ,నిజమా అంటూ హరిణి వంక చూసాడు మూర్తి, నిజమే మావయ్య అంటూ తన ఆశ్చర్యంనికి కళ్లెం వేసింది. నా కాలేజ్ మెట్ నాకు సీనియర్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ పెద్ద ఉద్యోగం నేను చేసే కంపెనీ లొనే పనిచేస్తున్నారు. అతను నన్ను చూసి ప్రపోజ్ చేసాడు అతని గురించి నాకు అన్ని తెలుసు కాబట్టి ఒకే చెప్పేసాను అని అంది.
[16/04 7:32 am] anugollakota@gmail.com: నీ చెల్లెలు సీతలాగా నేను బేలను కాను మావయ్య , ఈ రోజు కి అమ్మ ఇంకా అన్న, ఒదినల చంటి పాప అంటూ వాళ్ళ అమ్మని ఉడికిస్తోంది. మూర్తికి హరిణి మాటలతో అర్ధం అయింది ఈ కాలం ఆడపిల్లలు ఎంత ఆత్మ విశ్వాసంతో మాట్లాడతారో, అని మాలతి వంక చూసాడు నాకంటే ముందర తెలుసానుకుంటా గుంభనంగా ఉంది. ఏమిటి మావయ్య మాట్లాడవ్, రాఘవ కి తెలుసా అంటూ సీత వంక చూసాడు, తెలుసు అన్నయ్య ,సీత మాట పూర్తి కాకముందే ఎప్పుడో,హరిణి అంది నేను నిర్ణయం తీసుకున్నాక అతని ప్రొఫైల్ అంత వాట్సాప్ లో పెట్టసాను అతని పేరెంట్స్ చేత అన్ని మాట్లాడించేసాను.ఈ రోజుల్లో ఇంటర్నెట్ చేతిలో ఉంది నిమిషాలమీద నిర్ణయం, చూడటం, ఒప్పేసుకోవటం అన్ని అయిపోతాయి మావయ్య, డాడీ మిగతవిషయలు మాట్లాడటానికి వాళ్ల ఊరు వెళ్లారు నీకు కూడా చెప్పమని నన్ను, అమ్మని ఇటు పంపారు. జాతకం అది. అబ్బా మావయ్య, అని హరిణి అంటే ,ఇద్దరు ఇష్ట పడ్డాక ఇక జాతకం ఏమిటి? అంది మాలతి మన రోజుల్లో అవన్నీ మా నాన్న ఎన్ని సార్లు తిరిగారు ఆ విషయమై మీ ఇంటికి, నిష్టురంగా, ఇంతకీ అల్లున్ని చూసావా మాట్లాడవ అంటూ సీత వంక చూసాడు అయ్యో మావయ్య నీకు చూపించి మాట్లాడిస్తాను, నువు కూడా ఒప్పుకొంటావ్ నా నిర్ణయం కరెక్ట్ అని ,మావయ్య ఇంటర్నెట్ పాస్వర్డ్ చెప్పు అంటూ ఫోన్ తీసింది, అవన్నీ మీ మావయ్య కి తెలీదు నేను చెప్తా పద, అంటూ మాలతి పుస్తకంలో చూసి చెప్పింది, ఏంటి మావయ్య ఇంకా నేర్చుకోలేద, నాకు కొద్దిగా బిడియంగా అనిపించింది మాలతి, హరిణి అలా అనేసరికి.
[16/04 7:05 pm] anugollakota@gmail.com: నేను కూడా అనుకుంటాను నేర్చుకోవాలని కానీ ఏదో బద్దకం అంతే, ఎదుటివారికి సలహాలు మనం నేర్చుకోటానికే మీనమేషులు అంది మాలతి ఆ మాటలకి గుర్రుగా చూసాడు మూర్తి మాలతివంక, అంతేనా పెద్దాడు రవి రమ్మని పొరుతున్న కదిలారు మీ అన్నయ్య ,అదేం కాదులే ఒదిన ,కోడళ్ల మధ్య నువు ఎక్కడ చిన్న బూచుకొంటావో అన,తన అన్నను సపోర్ట్ చేసింది సీత. పొద్దు పోతోంది భోజనాలు కానిస్తే తీరిగ్గా రేపు మాట్లాడచు విషయాలు రవి పొద్దున్నే ఫోన్ చేస్తానని అన్నాడు. పొద్దున్న మార్నింగ్ వాక్ వెళ్లి పేపర్ చదువుతూ కూర్చున్నాడు మూర్తి, అడిగాడు సీతని హరిణి లెవలేద లేదు అన్నయ్య ఆ అబ్బాయితో మాట్లాడి లేటుగా పడుకోండి. ఈ కాలం పిల్లల పద్ధతి అర్ధం కాక మిన్నకుండి పోయాడు మూర్తి.
[17/04 8:20 pm] anugollakota@gmail.com: ట్రింగ్....tring అదిగో రవి దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది సీత తీసింది. హలో అత్తయ్య వచ్చారా నాన్న దగ్గరికి ఇటు సీత ఆ ఆ అవును అన్ని చెప్పుము రా నాన్నకి , అదేంటి రవి కి తెలుస? మూర్తి ప్రశ్న ఫోన్ మాలతి కి ఇస్తూ అవునన్నాయ అతని ప్రొఫైల్ రవి కి చూపించాము .వాడు సరే అన్నకే ఒప్పుకున్నారు ఆయన, వాడికెమి తెలుసని మూర్తి తెలుసని హుం మీలాగా కాగితాలు కలాం అనుకొన్నారు. Softwear eng అందుకు అడిగారు వాటి గురించి మీకు తెలిదుకదా , ఫోన్ అందుకుంటూ పిల్లల ఉద్యోగం గురించి గొప్పగా అంటూ, ఫోన్ అందుకుంది మాలత నీకు తెలుసా ఉక్రోషం తో అన్నాడు మూర్తి , అబ్బా అన్నయ్య ఈనాటి ఉద్యోగాల గురించి మనకి తెలిదుకదా అందుకని ఇద్దరికి సర్ది చెప్తూ,
[18/04 6:26 pm] anugollakota@gmail.com: ఇంతలో హరిణి లేచింది ఏంటి మావయ్య గొడవ, గోడవేమి లేదు వచ్చి కాఫీ తాగు, ఈ సారి మావయ్య నీకు అన్ని నేర్పించి వెళ్తాను, సరేనా అత్తయ్య బావ మాట్లాడారా, ఆహా మీ మావయ్య కి అంత ఆసక్తి లేదు , అదేంటి అత్తయ్య నీకు చూపించాల నేర్పించాల అలాగే మావయ్య కిను , ఈ సారి మావయ్య నిన్ను తప్పకుండా అమెరికా తీసుకు వెళ్లారు మొన్న చందు(చిన్నాడు) భార్య లలిత నాకు మెయిల్ పెట్టింది. అత్తయ్య బాగా పాపులర్ అయ్యారు మా ఫ్రెండ్స్ అందరూ అత్తయ్య ఫాన్స్ అని అసలు విషయం పక్కన పెట్టి హరిణి ఏమి చెప్పబోతోంది ఖంగారు పడ్డారు సీత, మాలతి, .మీ అత్తయ్య కి ఏమి తెలుసని, అలా అత్థాయని తీసిపారేయకు మావయ్య నీ కోడళ్ల కంటే చాలా టాలెంటెడ్, ఇటు చూడు మావయ్య అంటూ యూట్యూబ్ తెరిచి మాలతి కిచెన్, మాలతి ముగ్గులు, మాలతి క్రాఫ్ట్ కార్నర్, చూసావా ఎంతమంది సబ్స్క్రయిబ్ చేశారో, అత్తయ్య కి వీటివల్లా సంపాదన కూడా తెలుసా అంటూ ఇవన్నీ విన్న మూర్తి నిజమని మెచ్చుకోలుగా మాలతి వైపు చూసాడు, ఆ చూపుకి మాలతి హమ్మయ్య అనుకుంది. మీరేమంటార అని చెప్పలేదండి. భుజాలు తడుముకుంది మాలతి.
[20/04 6:05 pm] anugollakota@gmail.com: రవి బావ చెప్పాడు నీకు నేర్పించి చూపించి వేల్లమని. అలాగే చేస్తాను. అత్తయ్య మావయ్య కి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఉంది కాబట్టి ఇంకా త్వరగా నేర్చుకొంటారు. అసలు విషయం పక్కన బెట్టి హరిణి ఏమి చేయబోతోంది అనే సందేహంలో పడ్డారు సీత,మాలతి లు మావయ్య నువు పాటలు బాగా పాడతావు ట కదా అమ్మ అంటుంది. ఒక పాట పాడు మావయ్య , ఇప్పుడా? నీ పాట విని చాలా రోజులైంది అన్నయ్య పాడు అన్నయ్య అంది పుచుకుంది సీత పూవులు మాల కడుతూ , ఒదిన దొడ్లో అన్ని పూలచెట్లు వేశావు బాగుంది ఒదిన మల్లెలు, జాజులు, మందారాలు ,గులాబీలు , హరిణి ఇప్పుడు పూలు పెట్టుకోవుకాని నీ చిన్నపుడు మల్లెపూల జాడ వేసేది అమ్మమ్మ గురుతుందా? ఏ పాట పాడాలని ఆలోచిస్తున్న మూర్తికి పూలని చూసే సరికి ఘంటసాల వారి పాట తలనిండా పూదండ పాట అందుకున్నాడు మూర్తి కి తెలియకుండా రికార్డ్ చేస్తోంది హరిణి , పాట పూర్తయింది, చప్పట్లతో మారు మ్రోగించారు సీత,మాలతి హరిణి ఓహోమావయ్య సూపర్ నువు చూడు ఇక్కడ ఎంతమంది నీ పాట మెచ్చుకొంటున్నారో అంటూ ఫోన్ లో తన ఫ్రెండ్స్ తో షేర్ చేసిన పాటని మావయ్య కి చూపిస్తూ ,వీళ్ళేవారు నాకు తెలీదు, కదా మావయ్య నీ పాట తెలుసు , నువు పాడుతుండగానే వీళ్ళందరికి చూపించాను షేర్ చేసాను నిమిషాల్లో వారి అభిప్రాయం తెలిపారూ అదే అంతర్జాల మహిమ, ఒకప్పుడు బయట మైకులో గొంతు చించుకొని చెప్పేది పాడేది అన్ని ఇంట్లోనే చేయచ్చు మావయ్య నీ స్కూల్ స్నేహితులు, కాలేజ్ స్నేహితులు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు కలుసుకోవచ్చు అన్నింటిని పంచుకోవచ్చు, మూర్తి కాలేజ్ ఫోటో తీసి వాళ్ళ పేర్లు తెలుసుకొని అవన్నీ చూపించా సాగింది హరిణి ఆశ్చర్యంగా చూస్తున్నాడు మూర్తి , మాలతి మావయ్య నాడి బాగానే పట్టేసిందే అని అనుకొంది.
[22/04 7:56 pm] anugollakota@gmail.com: ఇప్పుడు చెప్పు మావయ్య నీకన్నీ తెలుస్తున్నాయి కదా, అంది హరిణి, ఈ రోజు అయిన నీ కాబోయే వారితో మాట్లాడించు మావయ్యని అంది సీత అలాగే అమ్మ, అంటూ అతన్ని చూపించి మాట్లాడిస్తూ ,అత్తమామల్ని కూడా మాట్లాడేలా చేసింది ,హరిణి నేర్పుకి తెలివితేటలకి మురిసిపోయాడు మూర్తి. సీత రాఘవ ఇచ్చి చేసినప్పుడు ఎంత నిశ్చింతగా ఉన్నానో, అంత హరిణి విషయం లో కూడా కనిపిస్తోంది నాకు, ఏమో అనుకున్నాను, హరిణి కి ఎలాంటి వాడు వస్తాడు అని అన్ని విధాలా తగిన వాన్నే ఎంచుకొంది, చాలా సంతోషంగా ఉందా మ్మ.అన్నయ్య మొహం లో సంతోషం చూసి హమ్మయ్య అనుకొంది సీత ఇంతకాలం మనసులో అలజడిగా ఉండేది. హరిణి నిర్ణయం అన్నయ్య ఆమోదిస్తాడాని ? అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు అంటే తన కూతురు మీద భరోసా పెరిగింది. అందరిని ఆమోదించేలా చేసుకుంది మాటల, సరే మావయ్య నీకు ఒకే కదా , నాకు ఏదైనా సమస్య ఉంటే మీ నలుగురి తో చర్చించుకొనే సమర్ధించుకొనే ఉన్నటువంటి మీ ఆప్యాయత, ఆపేక్షలే నాకు కొండంత ధైర్యాన్ని కలిగిస్తుంది మావయ్య. ఒకప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం ఝాన్సీ, రుద్రమదేవి ల గురించే ఈ రోజు నా కళ్ళ ముందేరే కనిపిస్తున్నారు మేన కొడాలి రూపంలో అనుకున్నాడు మూర్తి. నీకు టైపింగ్ స్లో మావయ్య చేయగా చేయగా అదే వస్తుంది. ఇన్నాళ్లు మా అన్నయ్య ఒదిన ఒద్దికగా ఉండేవారు నువు నేర్పించి ఈ అంతర్జాల పనివల్ల కొట్టుకోరు కదా , కలహాలు రావు కదా, సందేహం వెలిబుచింది సీత హరిణి తో, నీ నేర్పిన విద్య గొడవలు తెకూడదు , గబరాగా అంది. అయ్యో అమ్మ అదేమి ఉండదు. అత్తయ్య, మావయ్య తెలివైన వారు వారి పనుల్లో శ్రద్ధ, సరదాలు అన్ని ఉన్నాయి, వారి అస్థిత్వాన్ని కోల్పోరు. అని అభయమిచ్చింది సీతాకి హరిణి. నా బంగారు తల్లే అంటూమురుసుకుంది కూతుర్ని చూసి, సర్లే సీత మీ అన్నయ్య రిటైర్ అయ్యారు , కాస్త ఇంటి పని పట్టించు కొంటున్నారు ఇహ.. అంటూ సాగతీతగా ఒకప్పుడు ఆఫీసు పనికి అతుక్కుని ఉండేవారు ఇపుడు అంతర్జాలని కి అతుక్కుని ఉంటానన చమత్కరించాడు మూర్తి , ఏమో రానున్న కాలమే తీర్పు ముసి మూసిగా నవింది మాలతి. నువు ఎన్నాన చెప్పు మాలతి ఇవి లేనప్పుడు మనం పని చేసుకోలేద ? కాకపోతే కాస్త సమయం పట్టేది దీనివల్ల సమయం ఆదా అయిన మంచి కంటే చెడే ఎక్కువ, అలసత్వం ఆరోగ్యాలు, మనుషుల మధ్య మమతనురాగలు, కుటుంబాల మధ్య ప్రేమానురాగాలు దెబ్బతింటున్నాయి. సరదలకి , నూతన త్వానికి వేదిక ఇందకటి నా కల ఇందులో కనిపించింది. మన ఊహల కి నేస్తం తప్ప , కానైతే ఈ రోజుల్లో ప్రపంచం అంత అంతర్జాలంతో అనుసంధానమైంది కాబట్టి , ఒక దేశ ప్రజలు ఇంకో దేశానికి వలస వెళ్ళటాలు ఎక్కువ అవటం వీటి నిర్మాణనికి దారి తీసింది. అంతే కాని వేరేమి లేదు. దీనివల్ల ప్రయోజనం ఎక్కువ ఉన్న కొందరి దూరాలోచన, అనుచిత పనులకు అలవలమైంది. వాటిని నిర్ములించటానికి సరైన నిఘా ఉండాలి. తన సుదీర్ఘ ప్రసంగానికి అడ్డు తగులుతు హరిణి నువు అన్నది నిజమే మావయ్య అంటూ రేపు వెళ్లిపోతాం మావయ్య ఆఫీస్ కి నేను అట్టెండ్ అవ్వాలి . లీవ్ లేదు, అలాగే నిశ్చయ తాంబులలకి ముహూర్తం నిర్ణయించి డాడీ చెప్తారు మీ ఇద్దరు తప్పక రావాలి అని హరిణి అంది. వస్తాము హరిణి మీ మావయ్య కదా పెళ్లిపెద్ద అక్కడ ఫోనులు, పుచ్చుకొని, వాళ్ళని మాట్లాడేవాళ్ళని, చూసి తిట్టకుండా ఉంటే అంతే చాలు, అంది మాలతి , మా అన్నయ్యపై మరి అంత వెటకారం వద్దు ఒదిన అంది సీత, త్రిశక్తులు నా ఇంట ఉన్నైయని మురిపెంగా అనుకున్నడు మూర్తి. పొద్దున్న సీతావాళ్ళు వెళ్ళాక ఏమండోయ్ కరెంట్ బిల్ కట్టలనుకుంటా, ఇంట్లోంచే చేయచుగా అన్నాడు మూర్తి ,వద్దు బాబు వద్దు అందులోంచి(అంతర్జాలం) కాస్త వ్యాపకంగా ఉంటుంది వెళ్లి రండి , అంది మాలతి భయపడుతూ, నా ఆరోగ్యం గురించే నీకు బెంగ అక్కర్లేదులే , ఏవో మెయిల్స్ chek చేసుకుంటాను అంటూ కంప్యూటర్ వైపు వెళ్తున్న మూర్తి ఏమి ఈ అంతర్జాల మహిమా ఆ..ఆ అంటూ నోరు వెళ్ళబెట్టింది మాలతి.

No comments:
Post a Comment