పుల్ల పుల్లని మామిడి కాయ , అవుతుంది ఎర్రనిరంగు పులుముకొని ఆవకాయ, వేడి వేడి అన్నం లో కలుపుకోవాలి ఆవకాయ,ఎస్..ఎస్ అబ్బా అని నోరు ఉరుతుంటే తినాలనిపిస్తుంది ఆవకాయ, అమ్మో ఖరం అనుకున్న పిల్లలు ఉప్పు, పులుపు కయికతో వింత రుచి గొలిపే ఆవకాయ , ప్ట్ ప్ట్ బావుంది, హుం ఎంతో బావుందో అంటూ రుచిని ఆస్వాదింపచేసే ఆవకాయ , నువు ఎన్ని రాకలో తెలుసా ఆవకాయ, చలువ చేసే పెసరతో పెసరావకాయ , నువు పప్పుతో నువుఅవకాయ, మెంతి పిండితో మాగాయా తల్లి ల మేలుచేసే వెల్లులి తో వెల్లులి ఆవకాయ, పులిహోర రుచి మరవద్దంటు పులిహారా ఆవకాయ, పచ్చళ్ళ లో రా రాజైన ఓ ఆవకాయ , మామిడి కాయతో నిను చిత్ర విచిత్రంగా అవకాయగా మలిచిన పూర్వు లెవరు వారికి వందనాలు, పోలుస్తారు నిను కలయికల నానుడిగా చెట్టుకున్న కాయకు సంద్రంలో ఉప్పు కు చేలాల్లో మిరపకు సంబంధమని, ఆహా ఏమి రుచి అని అతిథులకు ఆధరువై నిలుస్తావు , కాయగూరల కొదువ తీరుస్తావు, సంవత్సరమంతా కాపడతావు, నీకు జోహారూ జోహార్ ఆవకాయ.

Aandhrula abhimana vooragaaya !!
ReplyDeleteNoroorincjetlu gaa cheppaaru !!